రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటుకు అధికారుల కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం సిద్ధమైన 26 జిల్లాలు..?

 తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నూతన జిల్లాల ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నూతనంగా  కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటు చేసిన ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నట్లు సమాచారం.....

రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటుకు అధికారుల కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం సిద్ధమైన 26 జిల్లాలు..



జాబితా ఇదే..

అరకు-1, అరకు-2, శ్రీకాకుళం, విజయనగరం,

విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి,

నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ,

గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నంద్యాల,

కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప, నెల్లూరు

తిరుపతి, రాజంపేట, చిత్తూరు.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top