కోవిడ్-19 వ్యాక్సీన్ కోసం ఎలా నమోదు చేసుకోవాలి?

 కోవిడ్-19 వ్యాక్సీన్ కోసం ఎలా నమోదు చేసుకోవాలి?

వ్యాక్సీన్ కోసం అందరూ భారత ప్రభుత్వం జారీ చేసిన కో-విన్ డాట్ ఇన్‌(CoWIN App)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్టర్ చేసుకోనివారికి వ్యాక్సీన్ వేయరు.

ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ మొబైల్‌కు ఒక మెసేజ్ వస్తుంది. అందులో వ్యాక్సీన్ వేసే సమయం, తేదీ, కేంద్రం వివరాలు ఉంటాయి.

Posted in: , ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top