పాఠశాలకు ఈ విద్యా సంవత్సరంలో కరోనా నేపథ్యంలో సంక్రాంతి సెలవులు తగ్గించిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు 13, 14, 15 తేదీలు సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం క్యాలెండర్ విడుదల చేసింది. 16.01.21 శనివారం కారణంగా ఆ రోజు కూడా సెలవు గా ప్రకటించాలని ఉపాధ్యాయులు కోరికమేరకు FAPTO రాష్ట్ర కార్యవర్గం పాఠశాల సంచాలకులు వారికి వినతిపత్రం సమర్పించింది
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment