జనవరి 16 నుంచి ఇండియాలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ

 


భారత్ ఊపిరి పీల్చుకో. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సమయం ఆసన్నమైంది. జనవరి 16 నుంచి ఇండియాలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధాని మోదీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా కరోనా భయం గుప్పిట్లో బ్రతికిన ప్రజలకు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పాలి.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top