🙋🏽♂Web ఆప్షన్ల ప్రాధాన్యతలను ఎన్ని సార్లైనా మార్చు కొనవచ్చును
🙋🏽♂ఎన్ని సార్లైనా Submit చేయవచ్చును
🙋🏽♂మొదటి సారి ఇచ్చిన options తరువాత కూడా అదే వరుసలో ఉంటాయి
🙋🏽♂ ప్రస్తుతం పనిచేస్తున్న పంచాయతీ/Municipality లో ని ఇతర పాఠశాలలను కూడా Option ఇచ్చుకోవచ్చును
😀మీ స్వంత పాఠశాలను ఏ priority లో నైనా ఇచ్చు కోవచ్చును
👍Web options ఎన్ని సార్లైనా log on అవ్వ వచ్చును,ఎన్ని సార్లైనా options పెట్టు కొని Submit చేయవచ్చును.
😎రెండవసారి Log on అయ్యి మండలాల్లోని కుడి ప్రక్కకు తెచ్చుకోగానే మొదటి సారి పెట్టుకొన్న వన్నీ అదే Priority లో కనపడును.Up/down తో priority మార్చు కొనవచ్చును
🙋♂ఒకే రోజు అన్నీ priority లో పెట్టుకొనాల్సిన పని లేదు.మీ Serial no కన్నా ఒక 25 ఎక్కువ priority లో పెట్టుకొని Submit చేసి మరు రోజు మిగిలిన వాటికి రెండు,మూడు రోజుల్లో Relog on అయ్యి Priority ఇచ్చు/మార్చుకొనవచ్చును
🙋♂చివరి సారి Submit చేసినవేFinal గా పరిగణించబడును. ఏ ఇబ్బంది లేదు.ఆందోళన పడవలసిన పనిలేదు
🙋♂Compulsory లో ఉన్నవాళ్ళు అన్ని options priority లో పెట్టుకోవాలి
🙋🏽♂Request Transfer లో ఉన్నవారు కావాల్సినన్నే పెట్టుకొనవచ్చును
🙋🏽♂Request బదిలీ కూడా వద్దనుకొన్నవారు తమ ప్రస్తుతం స్కూలు ఒక్కటే పెట్టుకొని Submit చేయవచ్చును
Web Options ఎట్లా సులభంగా ఇవ్వాలి ?
◆ Employee Treasury Id, Date of Birth, Password మరియు Capture ఇచ్చి మరియు Division / Mandal Select చేసి లాగిన్ అవ్వాలి.
◆ Compulsory Transfer- Y/N.
◆ Promotion - Y/N.
◆ Present School and Designations ను చెక్ చేసుకోవాలి.
◆ క్రింద ఉన్న Left Side Box లో మనకు అవసరమైన మండలాలు Select చేసుకోవాలి.
> క్లిక్ చేస్తే Right side Box లోకి Select అగును.
>> అన్నీ సెలెక్ట్ అవుతాయి.
> క్లిక్ చేస్తే Right side Box లో ఒక్కోక్కటి Left Side box లోకి వెళ్తాయి.
>> క్లిక్ చేస్తే అన్నీ లెఫ్ట్ సైడ్ వెళ్తాయి.
◆ ఇట్లా ఎన్ని సార్లు అయినా మండలాలను తద్వారా స్కూల్స్ ను మార్పులు చేసుకోవచ్చును.
◆ మన సినియారిటీ ర్యాంక్ బట్టి మండలాలును తద్వారా స్కూల్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో జాగ్రత్త పడాలి.
◆ Options ఇచ్చిన అనంతరం "Get Schools" క్లిక్ చేసి Preview చూసుకో వచ్చును. ఎమైనా మార్పులు చేయాలంటే మరలా Same పద్దతిలో చేయాలి.
◆ Compulsory/ Rationalisation అయినా వారు వారివారీ Order of Prerioty లో మండలాలు తద్వారా స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి.
◆ అయితే వీరు అన్నీ Options(Select all) ఇవ్వాలి.
◆ మన Options ను Up/Down buttons ద్వారా Priority బట్టి మార్పులు చేయవచ్చును.
◆ చివరిగా Vacancy లిస్ట్ ఆదారంగా ముందుగా మన Priority ప్రకారం లిస్టు Prepare చేసుకొని Web Options ఇచ్చుకోవాలి.
◆Preview చూసిన తర్వాత మనకు అనుకూలంగా ఉంటే సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
0 comments:
Post a Comment