అందరు మండల విద్యాశాఖాధికారులకు మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయులుకు తెలియచేయునది ఏమనగా
29-12-2020 మంగళ వారం మధ్యాహ్నం లోపు HM లాగిన్ లో, 6 నుంచి 10 వ తరగతి విద్యార్థుల height (ఎత్తు) ను , సెంటిమీటర్ (cm) లలో మాత్రమే నమోదు చేయాలి. అంగుళములలో నమోదు చేయరాదు
School PET/PD/TEACHERS ల సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని 29-12-2020 మధ్యాహ్నం లోపు ఖచ్చితముగా పూర్తి చేయవలెను.
Login ఓపెన్ అయినా, కాకపోయినా...
29-12-2020 ఉదయం నుంచే పని ప్రారంభించవలెను
ముందుగా పేపర్ మీద లేదా హాజరు పట్టీలో PENCIL తో అందరి ఎత్తుని రాసుకుని తరువాత HM లాగిన్ లో విద్యార్థుల అందరి ఎత్తులను నమోదు చేయవలెను.
Login Link.....
https://schooledu.ap.gov.in/CHILDINFOSERVICES/logout.htm
0 comments:
Post a Comment