బదిలీ కి దరఖాస్తు చేసుకున్న వారు మీకు ట్రెజరీ నెంబర్తో ట్రాన్స్ఫర్ వివరాలు తెలుసుకోండి
# మీ జిల్లా ని ఎంపిక చేసుకోండి
# మీ ట్రెజరీ నెంబర్ ఎంటర్ చేయండి
# ట్రాన్స్ఫర్ వివరాలు ప్రత్యక్షమవుతాయి
# మీ మండలంలో మీ Rank కన్నా ముందున్న వారి వివరాలు పొందవచ్చు
#మీ లో జిల్లా మీ Rank కన్నా ముందున్న వారి వివరాలు పొందవచ్చు....
0 comments:
Post a Comment