పేదలందరికీ ఇల్లు
=> లబ్ధిదారుని ఎంపిక ప్రకారమే ఇంటి నిర్మణం
=> నాణ్యమైన నిర్మాణ సామగ్రిని ప్రభుత్వమే సరఫరా చేసి, లేబర్ చార్జీలు కూడా లబ్ధిదారుల చేతికి అందించడం
=> లబ్ధిదారుడు స్వయంగా అవసరమైన సామాగ్రిని కొని తెచ్చుకోవడం... దానికైనా నగదును ప్రభుత్వం నుండి దశలవారీగా పొందడం.
=> మొత్తం ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇవ్వటం
0 comments:
Post a Comment