అమ్మఒడి వీడియో కాన్ ఫరెన్స్ నిర్దేశాలు
★ 1. 23-12-2020 న సాయంత్రం 8:00 గంటలకు ineligible details HM log in నందు అందుబాటులో ఉంచబడును.
★ 2. Eligible list ను Headmasters thorough గా వెరిఫై చేసి ఎవరైనా ineligible వారు ఉంటే తొలగించాలి. Delist option HM log in నందు ఇవ్వబడుతుంది.
★ 3. 28-12-2020 న అన్ని పాఠశాలలలో పేరెంట్ కమిటీ మీటింగ్ పెట్టి అర్హుల జాబితాను వారికి తెలియజేయాలి.
★ 4. HM లు eligible list ను certify చేయాలి.
★ 5. గ్రామ వాలంటీర్ ineligible parent ను కలిసి ఎందుకు in eligible అయ్యారో తెలియచేయాలి. వారి అభ్యంతరాలు సేకరించి గ్రామ సచివాలయం నందు ఇవ్వాలి.
★ 6. 30-12-2020 నాటికి గ్రామ సచివాలయ అభ్యంతరాల పరిష్కారం పూర్తి కావాలి.
★ 7. 31-12-2020 న గ్రామ సభలు అర్హుల తుది జాబితాను ఆమోదించాలి.
★ 8. With held & eligible correction authentication HM log in నందు HM కు ఇవ్వబడుతుంది.
★ 9. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తమ పిల్లల పేర్లు అర్హుల జాబితాలో ఉంటే HM దృష్టికి తీసుకవచ్చి తొలగింప చేసుకోవాలి. ముఖ్యంగా ప్రవేట్ స్కూళ్ళ విషయంలో కరస్పాండెంట్లదే భాద్యత.
★ 10. గ్రామీణ ప్రాంతం లో పదివేలు, పట్టణ ప్రాంతాలలో పన్నెండు వేలకన్నా ఎక్కువ జీతం ఉన్నవారు కూడా అనర్హులు.
0 comments:
Post a Comment