ఉపాధ్యాయ బదిలీలపై నూతన ఉత్తర్వులు
కమిషనర్ తాజా ఆదేశాలు మేరకు
ఉపాధ్యాయులు ఎవరైతే తమ ఆప్షన్స్ సరిగ్గా నమోదు కాలేదు అని భావించారో అలాంటి వారు 23.12.2020 నుండి 31.12.2020 వరకు ఏదో ఒక రోజు సంబంధిత MEO ఆఫీస్ కు " On Duty " సౌకర్యం వినియోగించుకొని వెళ్ళవచ్చు....
రోజుకి 10 మంది చొప్పున
ఎం. ఈ. ఓ కార్యాలయాలకు వెళ్లి చేయించుకోవాలి.... వెబ్ ఆప్షన్స్ ( Secrecy కోసం) టీచర్ లు ఎవరు ఆఫీస్ లో ఈ పనిలో వుండరాదు
. ఎం. ఈ.ఓ గారు తమ
ఎం.ఈ.ఓ ఆఫీస్ సిబ్బంది తో మాత్రమే వెబ్ ఆప్షన్స్ పని చేయించాలి...
0 comments:
Post a Comment