పాఠశాలలో లో రైస్ కార్డు నెంబర్ తో జాయిన్ అయిన విద్యార్థులను చైల్డ్ ఇన్ఫో సైట్ నందు అప్లోడ్ చేయుటకు వారి రేషన్ కార్డు నెంబర్ ఎలా పొందాలి?

 పాఠశాలలో లో రైస్ కార్డు నెంబర్ తో జాయిన్ అయిన విద్యార్థులను చైల్డ్ ఇన్ఫో సైట్ నందు అప్లోడ్ చేయుటకు వారి రేషన్ కార్డు నెంబర్ ను ఈ క్రింది లింకులో పొందవచ్చును.


🔶epos.ap.gov.in అని టైప్ చేసి open చెయ్యగానే MIS REPORT OPTION వస్తుంది. MIS REPORT పై క్లిక్ చేయగానే RICE CARD / RATION CARD SEARCH option పై క్లిక్ చేసి Rice card number ఎంటర్ చేయగానే వారి RATION CARD details open అవుతాయి.


🔶epos.ap.gov.in


  🔷MIS REPORT


🔶RICE CARD/RATION CARD SEARCH.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top