జగనన్న అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు 9.01.2021 తేదీన రూ15,000/- అందాలంటే సూచనలు

జగనన్న అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు 9.01.2021 తేదీన రూ15,000/-  అందాలంటే PS, UPS, HS Head Masters అందరు తప్పని సరిగా అందరి విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫో లో ఉండునట్లు చూడవలెను

  

📌5సంవత్సరాలకన్నా 

( 31.08.2020)తక్కువ వయసు ఉన్న విద్యార్థులు *

జగనన్న అమ్మఒడి కి  అర్హులు కాదు.       

📌 విద్యార్థి ఆధార్ కార్డ్.                   

📌 తల్లి/గార్డియన్ ఆధార్ కార్డ్.                   📌 తెల్లరేషన్ కార్డ్.      📌 అమలు లో ఉన్న బ్యాంక్ ఖాతా నంబర్,IFC కోడ్ తప్పనిసరి .

         

📌 *15.12.2020 రాత్రి  12.00 గంటలలోపు చైల్డ్ ఇన్ఫో  అప్డేట్ చేయవలెను*  

   

📌16.12.2020 వతేదీన సైట్ క్లోస్ అవుతుంది.అదే రోజు అర్హుల జాబితా విడుదల చేయబడును.

   

  📌*కావున HM లు  CRP ల సహకారంతో  అన్ని పనులు పూర్తి బాధ్యతతో  వెరిఫై చేయవలెను*   

 

📌క్రిందటి సంవత్సరం  అమ్మఒడి పథకం పొందని వారి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయవలెను.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top