బజాజ్ ఫైనాన్స్ ఎలాంటి గ్యారంటీ లేకుండానే ప్రిఅప్రూవ్డ్ లోన్ కింద రూ. 25 లక్షల వరకు లోన్ పొందే అవకాశం
▪️బజాజ్ ప్రి అప్రూవ్డ్ రుణాలను వేగంగా పొందవచ్చు
▪️ఎలాంటి డాక్యుమెంట్లు కూడా అవసరం ఉండదు.
▪️ప్రిఅప్రూవ్డ్ రుణాలు కేవలం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంటాయి.
బజాజ్ ఫైనాన్స్ నుంచి లోన్ పొందే విధానం:
1.బజాజ్ ఫైనాన్స్ నుంచి ప్రి అప్రూవ్డ్ రుణాలు పొందాలని భావించే వారు ముందుగా బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
2. మొబైల్ నెంబర్, ఓటీపీ సాయంతో లాగిన్ అవ్వాలి. ప్రిఅప్రూవ్డ్ ఆఫర్లను చెక్ చేసుకోవాలి.
3.ఆఫర్ అందుబాటులో ఉంటే లోన్ టెన్యూర్ ఎంపిక చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.
లోనూ పొందాలనుకునేవారు నిబంధనలు:
ఈ రుణాలను పొందాలనుకున్న వారు... భారతీయ పౌరులై ఉండాలి. 750 కి పైగా క్రెడిట్ స్కోర్ ఉండాలి. ప్రతి నెలా ఆదాయం పొందుతూ ఉండాలి. ఇక... 23-55 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
0 comments:
Post a Comment