ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ PMEGP. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు సొంతంగానే వ్యాపారం ప్రారంభించొచ్చు. అర్హత కలిగిన వారు పీఎంఈజీపీ స్కీమ్ కింద రూ.25 లక్షల వరకు రుణం పొందొచ్చు. అంతేకాకుండా 15 నుంచి 25 శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది. మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు, యువత ప్రయోజనం పొందొచ్చు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది
0 comments:
Post a Comment