2019-20 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్‌ను 2021 జనవరి 10 వరకు చెల్లించవచ్చునని ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు.

★ ట్యాక్స్ పేయర్స్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ రిటర్న్స్ గడువును మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 


★ 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్‌ను 2021 జనవరి 10 వరకు చెల్లించవచ్చునని ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు. 


★ కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. పన్ను చెల్లింపుదారులకు ఇది మరింత సౌలభ్యాన్ని ఇస్తుందని స్పష్టం చేశారు. 


★ అలాగే ఆడిటింగ్​ నిర్వహించాల్సిన పన్ను చెల్లింపుదారులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు అవకాశం ఉందని తెలిపింది.


★ కరోనా నేపథ్యంలో ఐటీఆర్​ గడువును జులై 31 నుంచి డిసెంబర్ చివరి వరకు కేంద్రం పొడిగించిన సంగతి తెలిసిందే.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top