ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించింది వీటిని మంజూరు చేయటానికి ఉద్యోగులు వారి వివరాలు సరిచేసుకోవాలి ఉన్నది అలాగే వారికి సంబంధించిన న ఫోటోలు అప్డేట్ చేసుకోవలసి ఉన్నది అంతేకాకుండా బ్లడ్ గ్రూపులు కూడా నమోదు చేయవలసి ఉన్నది. ఇలా నమోదు చేయడానికి ముందుగా నిర్ణయించిన ప్రకారం డిసెంబరు పదో తేదీ వరకు గడువు ఇచ్చారు తాజాగా ఆ గడువును
హెల్త్ కార్డ్ లో వివరాలు ఈహెచ్ఎస్ వెబ్సైట్ లో మార్పు చేసుకొనుటకు డిసెంబర్ 20 వరకూ గడువు పొడిగింపు చేసారు.
0 comments:
Post a Comment