ఈ రోజు నిష్ఠ శిక్షణ గురించి Web Conference ద్వారా జరిగిన సమీక్ష లోని ముఖ్యాంశాలు
1) ఇంతవరకు NISTHA ట్రైనింగ్ programme లో Enroll కాని Teachers List ను మండలాల వారీగా పంపడం జరిగింది.
MEO కార్యాలయాలకు కూడా పంపడమైనది.
2)NISTHA ట్రైనింగ్ పొందని టీచర్లపై చర్యలు తీసుకుంటాము
అని అధికారులు తెలిపారు.
3) NCERT, SIEMAT అధికారులు ఈ మేరకు నివేదికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.
నేరుగా పై స్థాయి అధికారులే చర్యలు తీసుకోనున్నారు.
4)తప్పనిసరిగా18 Modules ను పూర్తి చేయాల్సిందే.
5)అలా పూర్తి చేస్తేనే కోర్స్ పూర్తి అయినట్లు.
6)పూర్తి అయిన అనంతరం 18 Modules పూర్తి చేసిన టీచర్స్ కు ఒక్కక్కరికి ఢిల్లీ NCERT నుండి Certificate అందుతాయి.
7)MEO/SRG/MIS Co/MRC/ CRPs తప్పనిసరిగా ఇంత వరకు Enroll కాని Teachers ను Enroll అయ్యేవిధంగా చూడాలి.
8)ప్రతి MEO కు Instructions వెళ్లినందున,
ఏ టీచర్ అయితే Enroll కావడం లేదో, మీ మాట వినడం లేదో అటువంటి వారి గురించి immediate గా సంబంధిత MEO కు వ్రాత మూలకంగా తెలపాలి.
విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/JCVuygcrA4l2V3FrkfdTBQ
0 comments:
Post a Comment