NEW STUDENT BASIC DETAILS (FORM-1)
STUDENT EDUCATION AND OTHER DETAILS (FORM-2)
చైల్డ్ ఇన్ఫో web సైట్ నందు నూతనంగా రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అవి ఏమిటంటే Student Basic Details Form -I & Student Education & Other Details Form- II ఈ రెండు ఫారం లో వివరాలు పూర్తి చేస్తేనే మనము New Student Registration పూర్తిచేసినట్లు అలాకాకుండా ఏదో ఒకటి పూర్తి చేస్తే New Student Registration పూర్తి చేసినట్లు కాదు కావున ఉపాధ్యాయులు గమనించగలరు.
అలాగే Service లో స్కూల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉపాధ్యాయులు పూర్తి చేయవలసి ఉంటుంది ఇందులో మీ పాఠశాలలో ఎన్నో తరగతి గదులు ఉన్నవి ఎంత మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు ప్రస్తుతం ఎన్ని పోస్టులు ఉన్నాయి వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
Note:
If New Student Registration form-1 and form-2 are filled,
New Student Registration Completed Otherwise Student Registration not Completed.
If form1 completed,Form-2 Not Completed then Registration Not Completed.
If Partially Completed Child [Form-1 Completed and Form-2 Not Completed] then the Child Registration is not Completed
and Child Aadhar/ EID Details are displayed in previously Form1 Completed School Login Only.
https://studentinfo.ap.gov.in/login.htm;jsessionid=6FA87EA20CCC85B4F9DACE3C8AA21F23
0 comments:
Post a Comment