"OTP"-వివరణ

 "OTP"-వివరణ


★ అది OTP  (one Time password)కాదు.  ATP(All Time password).మరలా మరలా రాదు.


★ కావున మనకు వచ్చిన OTP ని Save చేసుకొనండి.Cell మీద నమ్మకం లేకపోతే Calendar ‌మీద రాసుకోవాలి.


★ Transfer Application open  చేసుకోవడానికి మాత్రమే  కాదు, Certificates upload చేయుటకు,Web options ,Transfer order download చేయుటకు కూడా ఇదే OTP వాడాలి.


★ బదిలీల ప్రక్రియ మొత్తము పూర్తయ్యే దాకా Transfer order  వచ్చే వరకు ఇది మన వద్ద ఉండాలి.


★ TRANSFERS కు ఈ 12 అంకెల OTP నే‌"మన ఆధార్"

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top