MEO/DyEO లాగిన్ నుంచి వెనక్కి వచ్చిన అప్లికేషన్స్ కోసం మరలా అప్లై చేసుకునేందుకు "Submit Application for Deleted Applicants" లింక్ ఎనేబుల్ చేయండం జరిగింది.
ఉప విద్యాశాఖాధికారులకు మరియు మండల విద్యాశాఖాధికారులకు టీచర్ ట్రాన్స్ఫర్లకు సంబంధించి కొన్ని సూచనలు:
అప్లికేషన్ ను పరిశీలించి అన్ని సరిగా ఉన్నట్లయితే "సబ్మిట్" క్లిక్ చేయవలెను అప్లికేషన్ నందు తప్పులు ఉన్నట్లయితే "Resubmit" ఆప్షన్ ను క్లిక్ చేసినట్లైతే , ఆ టీచర్ మరల అప్లికేషన్ సబ్మిట్ చేయుటకు అవకాశం కలిగించవచ్చు.
అప్లికేషన్ "reject " చేసినట్లయితే ఆ టీచర్ మరల అప్లికేషన్ సబ్మిట్ చేయుటకు అవకాశం ఉండదు .. గమనించగలరు.
0 comments:
Post a Comment