పండుగ సీజన్లో వివిధ బ్యాంకులు ఖాతాదారులకు లోన్లు ఇవ్వటానికి ముందుకు వస్తున్నాయి వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్ వినియోగదారుల కోసం 10.49% వడ్డీ రేటు తో లోన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది.
లోను పొందడం కోసం కనీసం 50 వేల నుండ 15 లక్షల వరకు లోన్ లు అందిస్తుంది. 12 నెలల నుండి 60 నెలల కాలపరిమితి లోపు చెల్లించాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment