Baseline Test 9వ తరగతి -ప్రారంభ పరీక్ష నిర్వహణ సూచనలు

 ప్రారంభ పరీక్ష నిర్వహణ సూచనలు

• బాలల పతన సామర్థ్యాన్ని పరీక్షించడానికి చేసే లైన్ టెస్ట్ నిర్వహించాలి.

• కోటెడ్-19 నేపథ్యంలో కేవలం 9వ తరగతి చదువుతున్న బాలలకు మాత్రమే ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.

• తేది: 04.11.2020న ఉదయం 10గం. నుండి 1గం. వరకు ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.

• చర్చ పత్రం తెలుగు, ఇంగ్లీషులలో ఉంటుంది.

• ప్రత్న పత్రంలో రెండు సెట్లు ఉంటాయి.

• మొదటి విద్యార్థి కి సెట్-1, రెండో విద్యార్థి కి సెట్ -2, మూడవ విద్యార్థికి సెట్-1, నాలుగో విద్యార్థి కి సెట్ -2 ప్రశ్న పత్రాలతో బేస్ లైన్ పరీక్ష నిర్వహించాలి,

• ప్రతి విద్యార్థితో తెలుగు ప్రశ్న పత్రాన్ని, ఇంగ్లీషు ప్రశ్న పత్రాన్ని రెండింటిని చదివించాలి.

• ఏమీడియం వారైనప్పటికీ రెండు ప్రశ్న పత్రాలనూ చదవాలి.

• మైనర్ మీడియం పాఠశాలలో తెలుగు ప్రశ్న పత్రాన్ని ప్రధానోపాధ్యాయుడు. అనువాదం చేయించి ఉపయోగించాలి.

• ప్రతి విద్యార్థికి 10 నిముషాల సమయం కేటాయించాలి.ఒక్కొక్క విద్యార్థి తో ఒకసారే చదివించాలి.

• విద్యార్థి సొంతంగా చదవాలే తప్ప ఉపాధ్యాయుడు సూచనలు ఇవ్వకూడదు. ప్రశ్నలు చేయకూడదు.

• ముందుగా కథను చదివించాలి. కథను ధారాళంగా చదవగలిగితే మిగిలిన ప్రశ్న పత్రంలోని అంశాలు చదివించనవసరంలేదు.

• కథలో పూర్తి చాక్యం చదచ లేకపోయినా, పదాలు పదాలుగా చదివిన తరువాత విభాగం చదివించాలి.

• వాక్యాలు చదవలేకపోతే పదాలను, పదాలు కూడా చదవలేకపోతే అక్షరాలు చదివించాలి.

• అక్షరాలు మాత్రమే చదవగలిగితే L1, పదాల వరకు చదవగలిగితే L2, వాక్యాల వరకు చదవగలిగితే 13, కథ మొత్తం చదవగలిగితే 14 స్థాయిలో ఉన్నట్లు నిర్ధారించి ఫార్మాట్ లో నమోదు చేయాలి.

9వ తరగతికి బోధించే టీచర్లందరూ పరీక్ష నిర్వహణలో పాల్గొనాలి. ఉదాహరణకు ఒక పాఠశాలలో

60మంచి బాటలు 6 మంది బీచర్లు ఉన్నారు అనుకుందాం. ప్రతి బీచరు 10 మంది పిల్లలకు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలి. ఇందుకోసం ప్రధానోపాధ్యాయుడు ప్రతి టీచరుకు తెలుగు, ఇంగ్లీష్ ప్రశ్న పత్రాలు ఒక్కొక్కటి చొప్పున సెట్-1, సెట్-2 ప్రశ్న పత్రాలు ఇవ్వాలి.

• కోవిడ్- 19 నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహించాలి.

• ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఒకరోజు సగం మందికి రెండోరోజు సగం మందికి పరీక్ష నిర్వహించాలి. పరీక్ష యిన తర్వాత నిర్ధారిత ప్రోఫార్మ లో పిల్లల స్థాయిని నమోద CRP అందచేకూలి.

. CRP వివరాలను ఇన్ లైన్ లో పొందుపరచాలి.

Baseline Test :  we love reading 


జిల్లాలో గల మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులుకు Reading Litercy Campaign లో భాగంగా రేపు అనగా 04.11.20 వ తేదీన ప్రతీ హైస్కూల్ లో 9 వ తరగతి విద్యార్థులకు  Baseline Assessment మరియు విద్యార్థులను 4 స్టాయిలగా విభజించాలి.  


    అక్షరాలు మాత్రమే చదవగలిగే వారు 1 వ స్థాయి.

       పదాలు మాత్రమే చదవగలిగే వారు 2 వ స్థాయి 

        చిన్న, చిన్న వాక్యాలు చదవగలిగే వారు 3 వ స్థాయి 

          పేరాలు చదవగలిగే వారు 4 వ  స్థాయి.


   కావున ఈరోజు సాయంత్రం Test papers HMs కు MEOs కు మెయిల్ ద్వారా,  వాట్సాప్ గ్రూప్ ల ద్వారా పంపించబడును. 


        ప్రతీ హైస్కూల్ లో రేపు 9 వ తరగతి విద్యార్థులకు నిర్వహించాలి. విధివిధానాలు Test paper తో పాటు సాయంత్రం  పంపించబడును. సందేహాలకు AMO ను సంప్రదించండి 

               

                                      DEO VZM

School Report

Baseline Assessment English

Baseline Assessment Telugu

Class Wise Student Wise Data Capture Form


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top