మధ్యాహ్న భోజన వంట కార్మికులకు జూన్-2020 నుండి అక్టోబర్-2020 వరకు నెలకు రూ.1000/- చొప్పున గౌరవ వేతనం చెల్లుంచుటకై నిర్ణయిస్తూ ఏపి పాఠశాల విద్యాశాఖ మెమో జారీ.. మానవతా దృక్పథంతో గౌరవ వేతనం మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉత్తర్వులు వెలువడిన మూడురోజుల్లో సి ఎఫ్ ఎస్ ఎస్ వెబ్సైట్ నందు కార్మికుల వివరాలు వారు బ్యాంక్ అకౌంట్్ వివరాలు అప్డేట్ చేయాలని ఆదేశించారు
0 comments:
Post a Comment