Transfers - Clarifications issued now...
1. Preferential & PH Category Medical certificates
2.Ex service men, Army , Navy etc allowed to Preferential Category.
బదిలీలకు సంబందించి సవరణ ఉత్తర్వులు:
1)వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులు మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వాలి(ఇంతకు ముందు ఉత్తర్వులలో ఇదిలేదు)
2)Service men spouse కి, exservicemen గా ఉండి టీచర్ గా select అయిన వారికి మాత్రమే preferntial category వర్తిస్తుంది.(గత ఉత్తర్వులలో ఉన్న spouse of ex-serviceman తొలగించారు)
0 comments:
Post a Comment