Status of Three Modules

Teachers who are not filled the status of course completion after 3 modules, sent by state.

దీక్షా ఆన్లైన్ శిక్షణ నందు ఉపాధ్యాయులందరూ 3  మాడ్యూల్స్ పూర్తి అయిన తర్వాత స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 వేల మంది ఉపాధ్యాయులు స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు వారి జాబితా ఈ క్రింద కలదు. ఎవరైతే ఇప్పుడు వరకు స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు ఇప్పుడే ఈ క్రింది లింకు ద్వారా సబ్మిట్ చేయవచ్చు.

Download Status Not Submit Teachers List

మూడు మాడ్యూల్స్  స్టేటస్ జాబితా లో మీ పేరు లేకపోతే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఇప్పుడే మీ సమాచారాన్ని సబ్మిట్ చేయండి జాబితా లో మీ పేరు చేరుతుంది.

Click Here to Submit Your 3 Modules Status 

దీక్ష మూడు కోర్సులు పూర్తి చేసిన వారి స్టేటస్ తెలుసుకోటానికి డాష్ బోర్డు విడుదల చేశారు.  డాష్ బోర్డు ఆధారంగా మీరు దీక్ష స్టేటస్ రిపోర్ట్ గూగుల్ లింక్ ద్వారా సబ్మిట్ చేశారో లేదో తెలుసుకోవచ్చు గూగుల్ లింక్ ద్వారా ఇంకా మీరు మీ యొక్క స్టేటస్ తెలియజేయకపోతే ఇప్పుడే తెలియపరచండి. 

విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/GYDDKVgo7dCEXBRbhfyBYs

మూడు మాడ్యూల్స్ స్టేటస్ తెలుసుకుని పద్ధతి:

మీ స్టేటస్ తెలుసుకోవడానికి 3 రకాల పద్ధతులు ఉన్నవి.

1. మీ జిల్లా ని ఎంపిక చేసుకుని తరువాత మీ మండలాన్ని ఎంపిక చేసుకుని మీ మండలంలో మీ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు

2. మీ ట్రెజరీ ఐడి నెంబరు ఎంటర్ చేసి మీ స్టేటస్ తెలుసుకోవచ్చు

3. మీ ఎస్ ఆర్ జి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేశారో లేదో తెలుసుకోవచ్చు

Click Here to Get Status of Three Modules


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top