SE Dept., - Estt III - Norms for re-apportionment of teaching staffunder various managements viz Government, Zilla Parishad and Mandal Praja Parishad Schools - Clarifications – Issued – Reg.
★ 8th Class వరకు ఉన్న UP Schools లో UP Sections Enrollment 30 కన్నా తక్కువ ఉన్నప్పుడు,
★ అదేవిధంగా 7th Class వరకు ఉన్న UP Schools లో UP Sections Enrollment 20 కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే School Assistant పోస్టులను High Schools కి అవసరమైతే shift చేయండి అని ఇప్పుడు clarification వచ్చింది.
★ దీని ప్రభావము వలన చాలా UP Schools మరియు High Schools లో Reapportionment Exercise లో ఎక్కువ మార్పులు వచ్చే అవకాశం.
0 comments:
Post a Comment