Reading Literacy Campaign-Issue of guidelines on preparatory activities of the campaign-Reg Rc.001 Dt:21.10.20

Reading Literacy Campaign-Issue of guidelines on preparatory activities of the campaign-Reg.

                              విద్యార్ధులలో వారు సాధించలిసిన సామర్ధ్యాల కంటే తక్కువ  స్థాయీ లో ఉంటున్నారు  మన విద్యా సిస్టం లో  సిలబస్ పూర్తి చేయడానికి ప్రాముఖ్యత ఇస్తున్నరు పిల్లలో వారి స్తాయీ కి అనుగుణముగా రీడింగ్ సామర్ధ్యం పెంచాలి అందువలన  "We Love Reading" కార్యక్రమము  పాటశాల లలో ప్రారబించనున్నారు. బాలల దినోత్సవం రోజు ప్రారంబిస్తారు. ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్ధుల వరకు ఈ కార్యక్రమము.

         ఈ కార్యక్రమము విజయవంతం చేయడానికి తల్లిదండ్రులు, టీచర్స్ , యూత్ సభ్యులు , NGOs, విశ్రాంత ఉద్యోగులు, విద్యావేత్తలు కృషి చేయాలి.

విద్య ఉద్యోగ సమాచారం కోసం కింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/DCnUfRWc9wkAvZDWi0nQti

రోజు వారి నిర్వహించాలిసిన కార్యక్రమాలు :


 Download Proceeding Copy

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top