Rc.ESE02 Samagra Shiksha – SIEMAT – MANODARPHAN Initiative- observation of Mental Health week from 4th to 10th October 2020 – Instructions -Issued

School Education – Samagra Shiksha – SIEMAT – MANODARPHAN Initiative- observation of Mental Health week from 4th to 10th October 2020 – Instructions -Issued 

     SPD, APSS శ్రీమతి కె వెట్రిసెల్వి  వారి తాజా ఉత్తర్వులలోని ముఖ్యాంశాలు

(Rc No.ESEO2-21023/2/2020 - SIEMAT-SS, Dt.03.10.2020)


మనోదర్పణ్ " కార్యక్రమం క్రింద ది.04.10.2020 నుండి ది.10.10.2020 వరకు విద్యార్థుల మానసిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా ప్రతిరోజూ  క్రింది కార్యక్రమాలు నిర్వహించాలి


👉 విద్యార్థులకు సంబంధించిన పలు  దైనందిన సంఘటనలను/పరిస్థితులను ఆధారంగా చేసుకొని కథల రూపంలో మానసిక ఆరోగ్యం పెంపొందించే అంశాలను హైలైట్ చేసి విద్యార్థులలో మానసిక స్థైర్యం పట్ల చైతన్యం కలిగించాలి


👉 మనం విద్యార్థులకు చెప్పే కథలు, అడిగే ప్రశ్నలు రెండూ మిళితం చేసి వాటిని  ప్రచారం/వ్యాప్తి చేయాలి


👉 మానసిక ఆరోగ్యం పెంపొందించే అంశాలపై పోస్టర్ లు & స్లోగన్ లు తయారుచేసేలా విద్యార్థులను ప్రోత్సహించాలి


👉 విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పెంపొందించేందుకు & వారికి మానసిక - సామాజిక మద్దతు ఇచ్చేందుకు మనోదర్పణ్ టోల్ ఫ్రీ నెంబర్  8448440632 ను  భారత ప్రభుత్వ విద్యా శాఖ కేటాయించింది


👉 పైవన్నీ ఉపాధ్యాయులు whatsapp/phone calls/online/offline ల ద్వారా విద్యార్థులకు మార్గదర్శనం చేయాలి


👉 ప్రతి వారాంతపు రిపోర్ట్ ఉపాధ్యాయులు  యధావిధిగానే అప్ లోడ్ చేయాలి


Download Proceeding Copy

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top