Jagannana Vidya Kanuka– Distribution of School Kits – Certain instructions –Instructions issued Rc.1214144 Dt:10.10.20

 𝐉𝐕𝐊 𝐤𝐢𝐭𝐬 𝐝𝐢𝐬𝐭𝐫𝐢𝐛𝐮𝐭𝐢𝐨𝐧 𝐜𝐥𝐚𝐫𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐫𝐞𝐠𝐚𝐫𝐝𝐢𝐧𝐠 1𝐬𝐭 𝐚𝐧𝐝 6𝐭𝐡 𝐜𝐥𝐚𝐬𝐬 𝐬𝐭𝐮𝐝𝐞𝐧𝐭𝐬..

 జగన్నన విద్యా కానుక-1 తరగతి కి ,6వ తరగతి కి ఎలా పంపిణీ చేయాలో వివరణ ఇస్తూ CSE వారి ఉత్తర్వులు Rc.1214144,Dt.10/10/2020

Kits సరఫరా చేసే సమయంలో గమనించాల్సిన విషయాలు:

1. నూతనంగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు వారు ఏ పాఠశాలలో ఆరో తరగతి జాయిన్ అయి ఉన్నారు ఆ పాఠశాలల్లో మాత్రమే జగనన్న విద్య కానుక కిట్లు పొందవలసి ఉంటుంది

2. ఇప్పటికే పాత పాఠశాలలో వీరికి కిట్లు ఇచ్చినట్లయితే దాని గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

3. ప్రాథమికోన్నత పాఠశాలలో 7 లేదా 8 వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు వారు నూతనంగా చేరిన పాఠశాలలో కిట్లు పొందాల్సి ఉంటుంది

4. దీనికనుగుణంగా JVK App అప్ డేట్ చేయబడుతుంది

5. పాఠ్యపుస్తకాలు ఏవిధంగా 2020-21 రోల్ ఆధారంగా పిల్లల పేర్లు డిస్ప్లే అవుతున్నట్లు JVK Kits కూడా అదేవిధంగా 2020-21 రోల్ ఆధారంగా సరఫరా చేసే విధంగా ఆండ్రాయిడ్ అప్లికేషన్ అప్డేట్ చేస్తున్నారు.

Download Proceeding Copy

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top