- IIIT లలో కామన్ ఎగ్జామినేషన్ ద్వారా ప్రవేశాలు
- పదో తరగతి సిలబస్ ఆధారంగా ప్రవేశ పరీక్ష ఉంటుంది
- IIIT నోటిఫికేషన్ విడుదల
ఉద్యోగ ఉపాధ్యాయ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/DCnUfRWc9wkAvZDWi0nQti
IIIT Admissions 2020-21 Notification
ప్రతి సంవత్సరం IIIT లో ప్రవేశాలు పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. కానీ కరోనా ప్రభావం వల్ల మార్చి 2020 లో పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేదు కావున ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించలేరు. అందువల్ల 2020- 2021 ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు చేపట్టడానికి కామన్ ఎగ్జామినేషన్ నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వనున్నారు.
ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పదవ తరగతి సిలబస్ ఆధారంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసారు.
పరీక్ష కేంద్రాలు :100 మంది అభ్యర్ధులు నమోదు కాబడిన ప్రతి మండలము లో ఒక కేంద్రాన్ని ఎంపిక చేయడం జరుగుతుంది . తెలంగాణా లో కుడా పరీక్షా కేంద్రాలు ను గుర్తించారు హైదరాబాద్ , రంగారెడ్డి , వరంగల్ , కరీంనగర్ , ఆదిలాబాద్ , ఖమ్మం, మహబూబ్ నగర్ , మెదక్ , నల్గొండ లలో నిర్వహించనున్నారు
పరీక్ష ఫీజు :
OC -Rs.300/-
BC- Rs200/-
SC/ST- Rs.100/-
IIIT Schedule:
Filling the Online Application Form
Keep the following certificates and / or details ready as the details are mandatory during filling the Online Application Form:
Read all information given in the Detailed Notification, Annexures and instructions given carefully before applying.
Application Fee:
Rs. 300.00 (for OC candidates)
Rs. 200.00 (for BC candidates)
Rs. 100.00 (for SC and ST candidates)
The application fee can be paid using the payment gateway (Credit Card / Debit Card / Netbanking / UPI).
Please keep the application printout and payment receipt with you for reference
Note: It is recommended to use Google Chrome Browser
Note: VISA / Mastet Debit cards will not work. Please use other payment options.
IIIT Schedule Released Click Here to Download
More Details Visit www.rgukt.in
0 comments:
Post a Comment