పాఠశాలల్లో శానిటరీ వర్కర్స్ ని పేరెంట్స్ కమిటీ ఆమోదంతో HM నియమించాలి

పాఠశాలల్లో శానిటరీ వర్కర్స్ ని పేరెంట్స్ కమిటీ ఆమోదంతో HM నియమించాలి


       100 లోపు విద్యార్థులు : 1

       101-500 విద్యార్థులు  : 2

       500-100 విద్యార్థులు  : 3

       >1000  విద్యార్థులు     : 4


నెలకు రూ.5000/- గౌరవవేతనం సదరు వర్కర్ కి చెల్లించాలి

అమ్మఒడి విరాళాల సొమ్ముని శానిటరీ వర్కర్ ల గౌరవవేతనం చెల్లించేందుకు వాడాలి


అమ్మఒడి విరాళాల జమాఖర్చులకు సరైన రికార్డులు నిర్వహించవలెనని , విరాళాలను ప్రోత్సహించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి తగు సూచనలు ఈయవలసిందిగా అందరు RJD SE లను , DEO లను కోరుతూ MDM  & శానిటేషన్ రాష్ట్ర సంచాలకులు ఉత్తర్వులు జారీ చేసారు


Download Proceeding Copy


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top