GO.57 Dt:30.10.20 School Education Department–COVID-19-Private Un-Aided Schools/Junior colleges- Fee to be collected from parents/students for the Academic year 2020-21-Orders–Issued

 GO.57 Dt:30.10.20 School Education Department–COVID-19-Private Un-Aided Schools/Junior colleges- Fee to be collected from parents/students for the Academic year 2020-21-Orders–Issued

★ ప్రైవేట్‌ ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో ట్యూషన్‌ ఫీజును 30శాతం తగ్గించి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు. 

★ ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఉత్వర్వులను విద్యాశాఖ జారీ చేయడం జరిగింది. 

★ కోవిడ్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొన్నది.

★ ట్యూషన్‌ ఫీజు 70శాతం మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ.

★ ఆదేశాలను లెక్కజేయకుండా పూర్తి ఫీజు వసూలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

Download GO 57

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top