2018-2020 విద్యా సంవత్సరానికి సంబంధించిన డీఎడ్ చదువుతున్న విద్యార్థులుకు వార్షిక పరీక్షల నిర్వహణకు టైం టేబుల్ విడుదల చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం. మొదటి సంవత్సరం పరీక్షలు ఫెయిల్ అయిన పాత విద్యార్థులు కూడా ఈ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. 5.11.2020 నుండి పరీక్షలు నిర్వహించనున్నారు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment