నిష్టా శిక్షణ ఈ క్రింద విధంగా జరుగుతుంది.
06.10.2020 నుండి 31.01.2021 వరకు నిష్టా శిక్షణ ఉంటుంది
06.10.2020 నుండి 15.10.2020 మధ్యలో oneday orientation programme టీచర్స్ కు ఉంటుంది.
16.10.2020 నుండి 15.01.2021 వరకు నిష్టా శిక్షణ జరుగుతుంది.
శిక్షణ లో వెనుకబడిన వారికి శిక్షణ పూర్తి చేయుటకు అదనపు సమయం (16.01.2021 నుండి 31.01.2021 వరకు) ఇవ్వబడుతుంది.
శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు.
DIKSHA AP official యూట్యూబ్ చానల్ లో live class ఉంటుంది. (6pm to 7pm). ఆ సమయంలో వీలుకాని పక్షములో తరువాత ఎప్పుడైనా చూడవచ్చు.
చాలా వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి రోజు online clases ఉంటాయి అని ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు.
ఆన్లైన్ క్లాసులు జరిగే తేదీలు:
మాడ్యూల్-1
17.10.2020
మాడ్యూల్-2
22.10.2020
మాడ్యూల్స్-3
27.10.2020
మాడ్యుల్-4
02.11.2020
మాడ్యూల్-5
07.11.2020
మాడ్యూల్-6
12.11.2020
మాడ్యుల్-7
17.11.2020
మాడ్యూల్-8
22.11.2020
మాడ్యూల్-9
27.11.2020
మాడ్యూల్-10
02.12.2020
మాడ్యూల్-11
07.12.2020
మాడ్యూల్-12
12.12.2020
మాడ్యూల్-13
17.12.2020
మాడ్యూల్-14
22.12.2020
మాడ్యూల్-15
27.12.2020
మాడ్యూల్-16
02.01.2021
మాడ్యూల్-17
07.01.2021
మాడ్యూల్-18
12.01.2021
మిగతా సమయంలో మాడ్యూల్ అధ్యయనం, సంబంధించిన వీడియోలు చూడటం,కృత్యాలు తయారు చేసి సబ్మిట్ (అప్లోడ్) చేయటం,10 మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు( క్విజ్ )పూర్తి చేయటం ఉంటుంది.
ప్రతి మాడ్యూల్ కి 5 రోజులు సమయం కేటాయించారు...
0 comments:
Post a Comment