అమ్మఒడి పథకం ధరఖాస్తు (జమ కాని వారికి మాత్రమే)
అమ్మ ఒడి పథకం క్రింద 2019-20 విద్యా సంవత్సరంనకు రూ 15,000/- జమ కాని వారికి మరో అవకాశం.
అమౌంట్ జమకాని వారు ఈ form లో వివరాలను పూర్తి చేసి సంబంధిత సచివాలయంలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు ఇవ్వవలెను
0 comments:
Post a Comment