All India Sainik Schools Entrance Examination(AISSEE) -2021

                       నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గల, స్వావలంబన మరియు స్వయం పోషకమైన ప్రధాన టెస్టింగ్ ఆర్గనైజేషన్ గా విద్యా మంత్రిత్వ శాఖ. భారత ప్రభుత్వంచే నెలకొల్పబడినది.

                          NTA విద్యాసంవత్సరం 2021-22 కోసం దేశవ్యాప్తంగా గల 33 సైనిక్ స్కూల్స్ లో తరగతి VI మరియు తరగతి IXకి ప్రవేశం కోసం AISSEE-2021 నిర్వహిస్తోంది. నైనిక్ స్కూల్స్ CBSE కి అనుబంధంగా ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్స్ గా ఉన్నాయి. ఇవి ఆఫీసర్స్ కోసం నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ మరియు ఇతర ట్రైనింగ్ అకాడమీలో చేరేందుకు యువసైనికులను తయారుచేస్తాయి.



All India Sainik Schools Entrance Examination(AISSEE) -2021 

పరీక్ష తేదీ:10-01-2021

పేపర్ విధానం :వెన్ సేవర్ (OMR షీట్ బేస్)

పేపర్ విధానం:మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు

పరీక్ష జరిగే నగరాలు:ఇన్పరేషన్ బులిటెన్లో పేర్కొన్న విధంగా

తరగతి VI కి ప్రవేశానికి అర్హత: అభ్యర్థి 31-3-2021 నాటికి 10 మరియు 12 సంవత్సరాల మధ్య వార్తె

ఉండాలి. బాలికల కోసం అడ్మిషన్ అన్ని సైనిక్ స్కూల్లో తరగతి V1లో మాత్రమే ఉంటుంది

తరగతి IX ప్రవేశానికి అర్హత:అభ్యర్థి 31-3-2021 నాటికి 13 మరియు 15 సంవత్సరాల మధ్య వార్డ్

ఉంచాలి. మరియు ప్రవేశ సమయంలో గుర్తింపు పొందిన పాఠశాల నుండి VIII తరగతి తప్పక ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష రుసుము:SC/ST లకు రూ. 100/- మరియు ఇతరులందరికీ రూ. 550/-


                               పరీక్ష పథకం కాలవ్యవధి మాధ్యమం సిలబస్, సైనిక స్కూల్స్ జాబితా, మరియు వాటిలో చేర్చుకోబడే తాత్కాలిక సంఖ్య, సీట్ల రిజర్వేషన్, పరీక్ష జరిగే నగరాలు, ఉత్తీర్ణత ఆవశ్యకతలు పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు కలిగిన సమాచారం సమాచార బులెటిన్ www.nta.ac.in/ https://ais see.nta.nic.ac.inలో లభించును. పరీక్షకు హాజరు కాగోరు అభ్యర్థులు AISSEE 2021 కోసం సవివరమైన సమాచార బులెటినను చదువుకొని, ఆన్లైన్ https://aissee.nta.nic.ac.inలో మాత్రమే 20 అక్టోబర్, 2020 మరియు 19 నవంబర్, 2020

మధ్య దరఖాస్తు చేయాలి. పరీక్ష రుసుమును పేమెంట్ గేట్ వే ద్వారా, డెబిట్/క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తూ లేదా

ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా Paytm వ్యాలెట్ ద్వారా ఆన్ లైన్ లో చెల్లించాలి.

Websites: 

www.nta.ac.in

https://aissee.nta.nic.ac.in

https://aissee.nta.nic.in

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top