నిష్ఠ ట్రైనింగ్ లో 4,5,6 మాడ్యూల్స్ కోర్సులో ఎలా చేరాలి?

 RESPECTED TEACHERS.....

నిష్ఠ ట్రైనింగ్ లో భాగంగా ఈ రోజు వరకు అందరూ 1,2,3మాడ్యూల్స్ విజయవంతంగా పూర్తిచేసినందుకు అభినందనలు....



నవంబర్ 1 నుండి 15వ తేదీ వరకు 4,5,6 మాడ్యూల్స్ ప్రారంభమౌతాయి. వీటిని దీక్ష యాప్ లో ఎలా సెర్చ్ చెయ్యాలో తెలుసుకుందాం....

తెలుగు మీడియం:

My courses లోకి వెళ్లి సెర్చ్ లో  మాడ్యూలు అని  కొడితే మాడ్యూల్స్ 4,5,6 కనిపిస్తాయి. వాటిమీద క్లిక్ చేసి కోర్సు లో జాయిన్ అయి తర్వాత ఎప్పటిలాగే కోర్సు పూర్తిచేయాలి.

ఇంగ్లీష్ మీడియం:

MY COURSES లోకి వెళ్లి సెర్చ్ బటన్ లో 4,5 మాడ్యూల్స్ కి అయితే AP_I అని, 6వ మాడ్యూల్ కి అయితే AP_A అని టైప్ చేస్తే ఆయా మాడ్యూల్ కోర్సు లు  కనిపిస్తాయి. ఆ కోర్సు లో జాయిన్ ఎప్పటిలాగే కోర్స్ పూర్తిచేయ్యడమే.... 

MODULE 3 కోర్సు COMPLETE అయినా CERTIFICATE GENERATE కావడం లేదు అనే సమస్య కొంతమందికి ఉంది.


ఇలాంటి వారు ఒకసారి Chrome లో

Diksha Credentials తో Login అవ్వాలి. 


తర్వాత

TOP RIGHT CORNER 

PROFILE 

Courses Attended


COURSE 3 (MODULE 3) దగ్గర

COMPLETED అని కాకుండా

ONGOING అని ఉండొచ్చు.


ONGOING అని ఉంటే 

MODULE 3 కోర్సు పై CLICK చెయ్యండి


ఒక CONFIRMATION SCREEN

వస్తుంది. CHECKBOX లో ☑

Confirmation ఇవ్వండి.


ఒక 3 Hours తర్వాత

CERTIFICATE GENERATE అవుతుంది.

(ఇది నాకు సక్సెస్ ఐన ప్రయత్నం మాత్రమే)

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top