YSR BHIMA
*ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే:
*18-50 సం౹౹ ౼* *₹5,00,000/-
*51-70 సం౹౹ ౼ ₹3,00,000/-
*సహజ మరణం:
*18-50 సం౹౹ ౼ ₹2,00,000/-
*ఎంపిక: వాలంటీర్ల డోర్-to-డోర్ సర్వే ద్వారా.
*రైస్ కార్డు కలిగి ఉండాలి (రైస్ కార్డుకు ఉండే అర్హతలు దీనికి వర్తిస్తాయి).
*సచివాలయం పరిధిలో : సంక్షేమ కార్యదర్శి పర్యవేక్షిస్తారు.
*ఏదైనా జాతీయ బ్యాంకు లో సేవింగ్స్ లేదా జన ధన్ ఖాతా తెరవాలి, అప్పుడే నామినీ పేరును సూచించాలి.
*సంవత్సరానికి ప్రీమియం ₹15/- వ్యక్తులు చెల్లించాలి.
*సచివాలయాలు బీమా నమోదుకు,బీమా ప్రాసెసింగ్, క్లెయిమ్ చెల్లింపుకు facilitation సెంటర్లగా ఉంటాయి.
*వయస్సుకు ప్రామాణిక నిర్ధారణ పత్రంగా ఆధార్ కార్డును తీసుకుంటారు.
*నామినీ గా ఎవరు ఉండాలి:
/ భార్య
/21 సం౹౹ పూర్తి కానీ కొడుకు
/పెళ్లి కాని కూతురు
/వితంతువు అయిన కూతురు ఒకవేళ benificiary తో ఉంటే.
/ benificiary మీద ఆధార పడిన తల్లిదండ్రులు.
/వితంతువు అయిన కోడలు లేదా ఆమె పిల్లలు.
*పై వాళ్ళు తప్ప ఇంక ఎవరిని నామినీ గా పెట్టరాదు.
*benificiary కి ఐడెంటిటీ కార్డు ఇస్తారు అందులో విశిష్ట గుర్తింపు సంఖ్య(Unique Id), పాలసీ నెం. ఉంటాయి.
*క్లెయిమ్ ఇంటిమేట్ చేసిన 15రోజుల లోపల బీమా చెల్లించాలి
*SERP క్రింద ఉండే జిల్లా సమాఖ్య లు క్లెయిమ్ ని ప్రాసెస్ చేస్తాయి.
*క్లెయిమ్ అమౌంట్ నేరుగా వాళ్ళ బ్యాంకు అకౌంట్ కే transfer చేయబడుతుంది, చేతికి ఇవ్వరు( బ్యాంకు ఖాతా ఎల్లపుడు రన్నింగ్ లో పెట్టుకోవడం benificiary బాధ్యత)
*బీమా enrollment విషయంలో లేదా క్లెయిమ్ చెల్లింపు విషయం లో ఏమైనా ఫిర్యాదులు ఉంటే PD, DRDA గారిని సంప్రదించండి
0 comments:
Post a Comment