కరోనా కష్టకాలంలో వలస కార్మికుల వారి స్వగ్రామాలకు చేరడానికి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ప్రజల అందరిచేత మన్ననలు పొందిన విషయం తెలిసిందే ప్రస్తుతం పేద విద్యార్ధుల కోసం తన దివంగత తల్లి సరోజ్ సూద్ పేరు మీద ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్ ప్రోగ్రాంను రూపొందించాడుని నిరుపేద విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని ప్రకటించాడు.
▪️వార్షికాదాయం రూ. 2 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు చెంది ఉండి.. మెరుగైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు.. 10 రోజుల్లో తమ వివరాలను scholarships@sonusood.me మెయిల్‌కు పంపాలని సోనూసూద్ పేర్కొన్నాడు.
0 comments:
Post a Comment