SBI extends OTP based cash withdrawal facility to 24x7 for amount ₹10,000 and above from 18.09.2020.

SBI extends OTP based cash withdrawal facility to 24x7 for amount ₹10,000 and above from 18.09.2020.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల సౌకర్యార్థం మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకు రావడం జరిగింది.

ఏటీఎం నుండి పది వేల రూపాయల కన్నా ఎక్కువ డబ్బులు డ్రా చేస్తే ఉదయం 8 గంటల వరకు మొబైల్ కి OTP వచ్చేది.

ప్రస్తుతం ఈ విధానాన్ని రోజంతా కొనసాగిస్తున్నది 24x7 వినియోగదారులు ఏ టైం లో పది వేలు కన్నా ఎక్కువ డబ్బులు డ్రా చేస్తే నేను దానికి మొబైల్ కి OTP వస్తుంది దాని ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవాల్సి ఉంటుంది





Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top