Rc.SS 128, SIEMAT - EMIC -Curriculum revision - Development of new text books for Class VII for the academic year 2021-22, Inviting invitation to interested teachers - to fill the details - Intimation - Reg
1. వచ్చే విద్యా సంవత్సరం 2021-22 లో ఏడో తరగతి టెస్ట్ బుక్స్ మార్చాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
2. ఆసక్తిగల ఉపాధ్యాయుల నుండి ఈ టెస్ట్ బుక్ అభివృద్ధి పరచడంలో పాలుపంచుకోవాలని సమగ్ర శిక్ష కోరుతున్నది.
3. ఆసక్తిగల అభ్యర్థులు ఈ క్రింది గూగుల్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
0 comments:
Post a Comment