Rc.No.memo.No.13/27/2019-Est 3-CSE Dated 11-09-2020 బదిలీలపై సన్నాహక చర్య- ఖాళీలను,రేషన్ లైజేషన్ కొరకు Soft copies ను Ready చేయుట జిల్లా వారీ బదిలీల పరిశీలనకు ఆఫీసర్స్ ని డెప్యూటీ చెయ్యమని పాఠశాల విద్యా శాఖ వారి ఉత్తర్వులు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, మరియు పశ్చిమ గోదావరి..
16-09-2020
*కృష్టా,గుంటూరు, ప్రకాశం, SPSR నెల్లూరు...*
17-09-2020
*చిత్తూరు, కడప, కర్నూల్, అనంతపురం..*
18-09-2020
పైన కనబర్చిన తేదిలలో రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి, ప్రొవిజనల్ జాబితాను DSE నందు సబ్మిట్ చేయడానికి సంబంధిత అధికారులను డిప్యూట్ చేయాలని ఆదేశాలు...
0 comments:
Post a Comment