PNB JOBS: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 535 ఉద్యోగాలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ).. 535 మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
▪️దరఖాస్తులు సెప్టెంబర్ 8, 2020 నుంచి ప్రారంభమవుతాయి.
▪️సెప్టెంబర్ 29, 2020 దరఖాస్తుకు చివరితేది.
మొత్తం 1557 క్లర్క్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు
మొత్తం ఖాళీలు: 535
మేనేజర్ రిస్క్ - 160
మేనేజర్ క్రెడిట్ - 200
మేనేజర్ ట్రెజరీ - 30
మేనేజర్ లా - 25
మేనేజర్ ఆర్కిటెక్ట్ - 02
మేనేజర్ సివిల్ - 08
మేనేజర్ ఎకనామిక్ - 10
మేనేజర్ హెచ్ఆర్ - 10
సీనియర్ మేనేజర్ రిస్క్ - 40
సీనియర్ మేనేజర్ క్రెడిట్ - 50
అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.pnbindia.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
0 comments:
Post a Comment