NMMS రిజిస్ట్రేషన్లు ప్రారంభం

NMMS రిజిస్ట్రేషన్లు ప్రారంభం


 నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.


నవంబర్ 2019లో నిర్వహించిన NMMS పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరానికి స్కాలర్‌షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు


 నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు


 ఆధార్‌కార్డు, బ్యాంకు పాసుపుస్తకం, NMMS హాల్ టికెట్ నంబర్, స్కూల్ స్టడీసర్టిఫికెట్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.


ఆధార్‌తో బ్యాంకు ఖాతా లింక్ అయ్యి ఉండాలి. అక్టోబర్ 31లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.


Registration Link


*https://scholarships.gov.in/fresh/loginPage*

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top