MDM DRY RATION PHASE VI -డ్రై రేషన్ INSTRUCTIONS FROM DIRECTOR MDM &SANITATION
అందరు మండల విద్యా శాఖాధికారులు మరియు మండల MDM బాధ్యులు కు తెలియజేయునది ఏమనగా......ఫేజ్ VI డ్రై రేషన్ విద్యార్థులు కు బియ్యం ది: 01.09.2020 నుండి 30.09.2020 వరకు మొత్తం 25 రోజులకు ఇవ్వవలసి ఉంది.
1. MDM App నందు - ముందుగా Dry Ration నందు New Enrollment enter చేసి submit చేయవలెను.
2. దీనికి అనుగణంగానే MDM App నందు CB ఆప్షన్ enable అయినది.
3. ఇక్కడ 25 రోజులకు రైస్ రిక్వైర్మెంట్స్ కనిపిస్తుంది
4 . ప్రతి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు MDM App నందు - ముందుగా Dry Ration నందు New Enrollment enter చేసి submit చేయవలెను. తప్పని సరిగా రైస్ రిక్వైర్మెంట్స్ 27.09.2020 లోపు సబ్మిట్ చేయాలి. తరువాత CB ఆప్షన్ క్లోజ్ అవుతుంది. ఏ పాఠశాలలో నై నా బియ్యము నిల్వలు యున్నట్లయీతే, దానికి అనుగుణంగా Rice Indent App & Online నందు నమోదు చేయవలెను.
5 . ఈ మెసేజ్ ను మండల విద్యా శాఖాధికారులు ప్రతి ప్రధానోపాధ్యాయుడు కు పంపవలెను.
SCM SITE RICE INDENT ENTRY LAST DATE : 27.09.2020. - TREATED AS URGENT.
0 comments:
Post a Comment