PD ఎకౌంట్ స్టేట్మెంట్ అనునది H.M యొక్క
CFMS login ఐన తరువాత Expenditure click చేసి,దానిలో PD స్టేట్మెంట్ టైల్ క్లిక్ చేస్తే
మీయొక్క స్కూల్ పేరు కనిపిస్తుంది
హెడ్ ఆఫ్ ద ఎకౌంట్ సెలక్ట్ చేసి
Date from 1/04/2019 నుండి 31/03/2020
Date సెలక్ట్ చేసి display transaction చేస్తే
మీయొక్క స్కూల్ స్టేట్మెంట్ కనిపిస్తుంది
అది ప్రింట్ తీసుకోవాలి
తరువాత 1/04/2020 నుండి స్టిల్ టుడే date
మళ్ళీ సెలక్ట్ చేస్తే స్టేట్మెంట్ వస్తుంది
అంటే మొత్తం మీకు రెండు స్టేట్మెంట్ లు వస్తాయి.
SMC grant
School grant
Released date in SSA 10/01/2020
0 comments:
Post a Comment