మన ఈ.ఎస్.ఆర్. డేటాను FINAL CONFIRM చేసిన తర్వాత ESR DATA ని మరల ఎడిట్ చేయాలంటే RE-OPEN ESR OPTION ను DDO లాగిన్ లో ENABLE చేశారు.
DDO గారు రీ ఓపెన్ ఆప్షన్ CLICK చేయగానే., EMPLOYEE LOGIN లో మళ్లీ ఓపెన్ అవుతుంది. ఎడిట్ చేసుకున్నాక., మళ్లీ ఫైనల్ CONFIRMATION చేయొచ్చు.
SR కాపీని కూడా మరలా UPLOAD చేసుకునే ఆప్షన్ ఇచ్చారు.
0 comments:
Post a Comment