నూతనంగా డీఎస్సీ 2018 ఎంపికైన ఉపాధ్యాయులకు అవసరమగు వివిధ రకాలైన దరఖాస్తు ఫారాలు.
డి.య.స్సి 2018 టీచర్స్ ట్రెజరీ ఐ. డీ కోసం సి.య ఫ్. ఎం. ఎస్ లో DDO గారు హైరింగ్ ఈవెంట్ లో ఐ. డీ నంబర్ కోసం అప్లై చేయాలి.దీని కోసం టీచర్ అపాయంట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్, ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు పూర్తి చేసి ఒరిజినల్ స్కాన్ చేసి డీ. డీ.ఓ గారు ఆన్లైన్ లో సబ్ ట్రెజరీ కి పంపాలి. STO Garu వెరిఫై చేసి ఆమోదిస్తే CFMS నంబర్& Treasury ID నంబర్ జెనరేట్ అవుతాయి కావున ముందుగా sbi బ్యాంక్ అకౌంట్ , పాన్ నంబర్ రెడీ చేసు కోవాలి. ఐ. డీ నంబర్ వచ్చాక ప్రాన్ కి ( సి.పి. ఎస్) అప్లై చేయాలి.
0 comments:
Post a Comment