ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శాఖాపరమైన పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగుల కోసం మాక్ టెస్ట్లు నిర్వహించునది ఈ మాక్ టెస్టులు హాజరైన ఉద్యోగులు పూర్తి చేస్తే ఈ పరీక్ష పై చాలా అవగాహన ఏర్పడుతుంది కావున హాజరయ్యే అభ్యర్థులు మాక్ టెస్ట్లు పూర్తి చేస్తే వారికి ఈ పరీక్ష మీద కొంత అవగాహన ఏర్పడుతుంది
ప్రభుత్వం వారి అధికారిక వెబ్ సైట్ నందు ఐదు రకాల మాక్ టెస్టులు ఇవ్వడం జరిగింది ఉద్యోగులు పరీక్ష రాసే ముందు ఇచ్చిన సూచనలు చదివి అవగాహన చేసుకున్న తర్వాత పరీక్ష కోరుచున్నాను
Dept Test Mock Tests with Login username
Password (At the Time of Registration payment
https://psc.ap.gov.in/(S(1dsyrgefh1eraoskellnlkpn))/HomePages/DepartmentalMockTests.aspx
0 comments:
Post a Comment