స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ :: 2020-21 ఆర్థిక సంవత్సరం
★ 15మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఏడాదికి రూ.12,500,
★ 15నుంచి 100మంది ఉన్న పాఠశాలలకు రూ.25,000,
★ 100-250 మంది ఉన్న పాఠశాలలకు రూ.50,000,
★ 250-1000లోపు ఉంటే రూ.75,000,
★ వెయ్యిమంది విద్యార్థులకు పైగా ఉంటే రూ.లక్ష చొప్పున నిధులు మంజూరయ్యాయి
★ ఆయా పాఠశాలలకు మంజూరైన నిధులను పీడీ ఖాతాలకు జమ చేస్తున్నారు.
★ గతేడాది కొన్ని పాఠశాలలు పీడీ ఖాతాలు తెరవక పోవడంతో ఇబ్బందులు పడ్డారు.
★ దీంతో ఎన్ని పాఠశాలలకు పీడీ ఖాతాలు లేవో గుర్తించి వాటికి పాఠశాలల ఖాతాలో జమచేసేలా ఏర్పాట్లు చేశారు.
★ ఈ సారి మొత్తం పీడీ ఖాతాలకే జమచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
➠ జిల్లా..
➠ మండలం..
➠ పాఠశాల ను...
❖ ఎంచుకొని సబ్మిట్ చేయడం ద్వారా మీ పాఠశాల కు ఎంత గ్రాంట్ జమ అయినది (రోలు ప్రకారము)తెలుసుకొనవచ్చును.
Click Here to Get School Grant Details
Disclaimer:- The content shown in this website is purely made for General information purpose and may not match with the official data Because this is not official. No body has rights to raise any kind of queries with any body basing on the information shown in this website.
0 comments:
Post a Comment